TSRTC Samme : ఆర్టీసీ సమ్మె ఉధృతం.. మహిళా కండక్టర్ ఆత్మహత్య..! || Oneindia Telugu

2019-10-28 971

TSRTC Samme: Employees of the Telangana State Road Transport Corporation (TSRTC) continued their indefinite samme on 24th day on October 28.
#TSRTCsamme
#kcr
#JACleaders
#TSRTCemployees
#tsrtc
#apsrtc
#ktrpressmeet
#chandrababunaidu
#ktr
#telangana

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరింది. అయితే ప్రభుత్వం ఎంతకూ మెట్టు దిగి రాకపోవడంతో ఏం జరగబోతోందనే విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఆ క్రమంలో మరో మహిళా కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడటం చర్చానీయాంశమైంది.

Videos similaires